స్వర్గీయ శ్రీమతి నచ్చుపాపులమ్మ గారి జ్ఞాపకార్థం ఆమెకు ఎంతో ఇష్టమైనా అన్నదానం కార్యక్రమాన్ని మా అమ్మ కు ఇష్టమైనా వంటలతో #200ప్యాకెట్లు ( ఓలిగా , అన్నం,పప్పు,సాంబర్, రసం, పెరుగు, వడియాలు, తాల్లింపు, పచ్చడి) తో కూడిన కాంగ్రెస్ బిసి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నచ్చు బాలకృష్ణ యాదవ్ కదిరి పట్టణంలో పత్రి కూడలి, వీధులలో గల అనాథలకు, వికలాంగులకు, బిచ్చమెత్తేకొనేవారికి అన్నదానం చేసారు – ఈ కార్యక్రమంలోని కొన్ని చిత్రాలు
Recent Comments